Debjani Modak : బిగ్ బాస్ 10 లోకి వచ్చిన దేబ్జానీ మోదక్.. ఈ సీరియల్ నటి ఫొటోలు చూశారా..?
తాజాగా మొదలయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ వచ్చింది. బెంగాలీ మోడల్, నటి దేబ్జానీ మోదక్ బెంగాలీలో పలు సీరియల్స్ చేసింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో దేబ్జానీ మోదక్ సత్యభామ, ఎన్నెన్నో జన్మల బంధం.. లాంటి పలు సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.


















Debjani Modak
