Kara Pre Release Event : ధనుష్ ‘కర’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫోటోలు..
ధనుష్, మమిత బైజు జంటగా నటించిన కర సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ అవుతుండగా నేడు తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి సాయి ధరమ్ తేజ్ గెస్ట్ గా హాజరయ్యారు.



































Dhanush Kara Pre Release Event
