Dimplee Hyati : ఏనుగు టాటూ వేయించుకొని.. ఏనుగులతో ఆడుకుంటున్న హీరోయిన్..

సోషల్ మీడియాలో డింపుల్ హయతి, తన ఫ్రెండ్స్ ఏనుగులతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది.

Dimplee Hyati : ఏనుగు టాటూ వేయించుకొని.. ఏనుగులతో ఆడుకుంటున్న హీరోయిన్..

Dimple Hayati Tattooed Elephant Face on her Leg and Shares Photos with Elephants

Updated On : October 7, 2024 / 2:55 PM IST
Dimplee Hyati : ఖిలాడీ, రామబాణం లాంటి సినిమాలతో మెప్పించిన హీరోయిన్ డింపుల్ హయతి తాజాగా థాయిలాండ్ కి తన ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్ళింది.
Dimple Hayati Tattooed Elephant Face on her Leg and Shares Photos with Elephants

థాయిలాండ్ లో ఏనుగుల పార్క్ దగ్గరకు వెళ్లి ఏనుగులతో ఆడుకుంది డింపుల్. అలాగే తన కాలు మీద ఏనుగు ఫేస్ టాటూ వేయించుకుంది.

Dimple Hayati Tattooed Elephant Face on her Leg and Shares Photos with Elephants

సోషల్ మీడియాలో డింపుల్ హయతి, తన ఫ్రెండ్స్ ఏనుగులతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది. తాను వేయించుకున్న ఏనుగు టాటూ ఫోటో కూడా షేర్ చేసింది.

Dimple Hayati Tattooed Elephant Face on her Leg and Shares Photos with Elephants

View this post on Instagram

A post shared by Dimplee Hyati (@dimplehayathi)