Gaami : విశ్వక్ ‘గామి’ నుంచి ‘గమ్యాన్నే చేధించే..’ సాంగ్ విడుదల.. ఈ మోటివేషనల్ సాంగ్ వినాల్సిందే..

ఆల్రెడీ గామి సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటని విడుదల చేశారు.

Gaami : విశ్వక్ ‘గామి’ నుంచి ‘గమ్యాన్నే చేధించే..’ సాంగ్ విడుదల.. ఈ మోటివేషనల్ సాంగ్ వినాల్సిందే..

Gamyaanne The Quest Song Released from Vishwak Sen Gaami Movie

Gaami Song : విశ్వక్ సేన్(Vishwak Sen) అఘోరగా నటిస్తున్న ‘గామి’ మార్చి 8న రిలీజ్ కాబోతుంది. గత నాలుగేళ్లుగా ఈ సినిమా వర్క్ జరిగి పలుమార్లు వాయిదా పడి ఇప్పుడు రిలీజ్ అవుతుంది. విశ్వక్ అఘోరాగా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే గామి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మూవీ యూనిట్. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Vijay Deverakonda : ఫ్యాన్ గర్ల్ మూమెంట్.. విజయ్ దేవరకొండని చూడగానే ఫుల్ ఎగ్జైట్ అయిన దిల్‌రాజు కోడలు.. వీడియో వైరల్..

ఆల్రెడీ గామి సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటని విడుదల చేశారు. ‘గమ్యాన్నే చేధించే..’ అంటూ సాగే ఓ మోటివేషనల్ పాటని రిలీజ్ చేశారు. సనాపతి భరద్వాజ్ ఈ పాటని రాయగా స్వీకర్ అగస్తి సంగీత దర్శకత్వంలో అనురాగ్ కులకర్ణి, స్వీకర్ అగస్తి, సుగుణమ్మ ఈ పాటని పాడారు. పాత వినడానికి మోటివేషనల్ గా బాగుంది. మరి ఈ పాటని మీరు కూడా వినేయండి.