Getup Srinu Wife : మహాలక్ష్మి గణపతి హోమంలో పాల్గొన్న గెటప్ శ్రీను భార్య.. ఫొటోలు..
కమెడియన్ గెటప్ శ్రీను భార్య సుజాత తాజాగా వినాయక చవితి వేడుకల సందర్భంగా మహాలక్ష్మి గణపతి హోమంలో పాల్గొన్నారు. వీటికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
Getup Srinu Wife Sujatha Srinivas
- Getup Srinu Wife Sujatha Srinivas
