అరేబియన్ గుర్రం అదిరింది : భమ్ చికి భమ్ భమ్ చెయ్యి బాగా .. కంటికి యోగా మంచిదేగా!..

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ యోగా వీడియోలు వైరల్..

  • Published By: sekhar ,Published On : March 18, 2020 / 01:10 PM IST
అరేబియన్ గుర్రం అదిరింది : భమ్ చికి భమ్ భమ్ చెయ్యి బాగా .. కంటికి యోగా మంచిదేగా!..

Updated On : March 18, 2020 / 1:10 PM IST

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ యోగా వీడియోలు వైరల్..

జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. తన యోగాసనాలతో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ప్రభాస్ ‘సాహో’ మూవీలో ‘బ్యాడ్ బాయ్’ సాంగ్‌లో ఆకట్టుకుంది. గ్లామర్ క్యారెక్టర్స్‌తో కిక్ ఇచ్చే ఈ ముద్దుగుమ్మని బాలీవుడ్ బాబులు అరేబియన్ గుర్రం అని పిలుస్తుంటారు.

కరోనా వైరస్ కారణంగా సెలబ్రిటీలెవరూ బయటకు రావడం లేదు. ఎవరి ఇంట్లో వాళ్లు వ్యాయామాలు చేసుకుంటున్నారు. ఈ శ్రీలంకన్ బ్యూటీ తన ఇంట్లో యోగాసనాలు చేయడం మొదలు పెట్టింది. బ్యాగ్రౌండ్‌లో మంచి మ్యూజిక్ వినిపిస్తుండగా.. రకరకాల భంగిమలు చేస్తూ కనిపించింది..

Read Also : రూల్స్ పాటించండి.. ఫ్యామిలీని బాగా చూసుకోండి..

‘ఎప్పుడైనా ఎక్కడైనా యోగా నా ఫేవరెట్.. మంచి మ్యూజిక్ వింటూ యోగా చేయండి.. హెల్దీగా, హ్యాపీగా ఉండండి.. అంటూ యోగాసనాల వీడియోలు పోస్ట్ చేసింది. ఆసనాల సంగతి ఏమో కానీ జాక్వెలిన్ చిన్నపాటి గౌనులాంటిది వేసుకుని కనిపించడంతో.. ‘అరే.. అరేబియన్ గుర్రం అదిరింది.. నువ్వు యోగా చేయ్.. మేం నిన్ను చూస్తాం.. భమ్ చికి భమ్ భమ్ చెయ్యి బాగా .. కంటికి యోగా మంచిదేగా’ అంటూ కుర్రకారు కామెంట్స్ చేస్తున్నారు. ఆ దెబ్బకి జాక్వెలిన్ హాట్ యోగాసనాల వీడియోలు నెట్టింట్లో వైరల్‌‌గా మారాయి.. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

? make sure you put on some good relaxing music ??? and breathe!!!

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Stretch ? keep that spine healthy and happy! Yoga poses are my fav, anytime, anywhere!

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on