Jalsa Special Show: రికార్డు క్రియేట్ చేసిన జల్సా స్పెషల్ షో.. క్రేజ్ కా బాప్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఆయన అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆయన నటించిన జల్సా, తమ్ముడు చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ షోలు వేసి రచ్చ రచ్చ చేశారు. ముఖ్యంగా జల్సా సినిమాను అత్యధికంగా స్పెషల్ షోలు వేసిన పవన్ ఫ్యాన్స్ దుమ్ములేపారు.

Jalsa Special Show Creates New Record
Jalsa Special Show: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఆయన అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆయన నటించిన జల్సా, తమ్ముడు చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ షోలు వేసి రచ్చ రచ్చ చేశారు. ముఖ్యంగా జల్సా సినిమాను అత్యధికంగా స్పెషల్ షోలు వేసిన పవన్ ఫ్యాన్స్ దుమ్ములేపారు.
Jalsa Special Shows: పోకిరి రికార్డును లేపేసిన జల్సా.. ఏంది సామీ ఈ క్రేజ్?
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజున ‘పోకిరి’ సినిమాను కూడా స్పెషల్ షోలుగా వేసి మహేష్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. కాగా, తాజాగా పవన్ ఫ్యాన్స్ మహేష్ బాబు ‘పోకిరి’ రికార్డును బ్రేక్ చేస్తూ ఖుషి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 702 పైగా స్పెషల్ షోలు వేశారు. ఈ స్థాయిలో ఓ సినిమా స్పెషల్ షోకు వెళ్లడంతో, ఖుషి మూవీ నయా రికార్డు క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఈ రేంజ్లో స్పెషల్ షోలు పడటం కేవలం పవన్ కళ్యాణ్ క్రేజ్‌కు నిదర్శనమని పలువురు కామెంట్ చేస్తున్నారు.
Jalsa Movie Re Release : పవన్ ‘జల్సా’ రీ రిలీజ్.. మరోసారి రికార్డుల మోత..
ఇక పవన్ పుట్టినరోజు సందర్భంగా మరో మూవీ ‘తమ్ముడు’ కూడా చాలా చోట్ల స్పెషల్ షోలు వేశారు. ఏదేమైనా ప్రస్తుతం టాలీవుడ్లో స్పెషల్ షోల ట్రెండ్ నడుస్తుండటం, దానిలో కూడా హీరోలు పోటీ పడుతుండటంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.