Janhvi Kapoor: గోల్డ్ కలర్ డ్రెస్ లో జాన్వీ అందాల విందు.. ఎంత క్యూట్ గా ఉందో..
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తోంది. ఇప్పటికే(Janhvi Kapoor) ఎన్టీఆర్ తో దేవర చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ బ్యూటీ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.













