Janhvi Kapoor: జాన్వీ కపూర్ స్టైలిష్ వాక్.. రూ.73వేల షూస్‌తో
స్టైలిష్ ఐకాన్.. అందాల అమ్మడు జాన్వీ కపూర్ ఫ్యాషన్ సెన్స్ మామూలుగా ఉండదు. ట్రెండ్ ను ఫాలో అవుతూనే కొత్త వాటిని ట్రై చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంటారు.

Jahnvi Kapoor
Janhvi Kapoor: స్టైలిష్ ఐకాన్.. అందాల అమ్మడు జాన్వీ కపూర్ ఫ్యాషన్ సెన్స్ మామూలుగా ఉండదు. ట్రెండ్ ను ఫాలో అవుతూనే కొత్త వాటిని ట్రై చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంటారు. ఈ సారి మాత్రం బేసిక్ క్రాప్ టాప్, రిప్డ్ జీన్స్ మాత్రమే ధరించిన జాన్వీ.. అసలైన అట్రాక్షన్ కాళ్లకు వదిలేసింది.
సాధారణంగా ట్రావెలింగ్ సమయంలో క్రాప్ టాప్, రిప్డ్ జీన్స్ లుక్ లో కనిపించే జాన్వీ.. స్టైలిష్ స్నీకర్స్ తో మెరిసింది. బాలీవుడ్ లో స్నీకర్స్ మోజు చాలా ఎక్కువే కనిపిస్తుంటుంది. ఈ అమ్మడు కూడా అదే తీరులో ఉంది కాబట్టి కాస్ట్లీ స్నీకర్స్ క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్లిపోతుంది.
ఆమె వేసుకున్న Louis Vuitton Run Away sneakers ధర దాదాపు రూ.73వేల వరకూ ఉండొచ్చు.

Janvi Kapoor