Aarti Ravi Alimony : నెలకు ఏకంగా 40 లక్షలు భరణం అడిగి.. ట్రెండింగ్లో ఆర్తి.. జయం రవి భార్య ఫొటోలు..
Jayam Ravi Wife Aarti Alimony: తమిళ హీరో జయం రవి తన భార్య ఆర్తి ఇబ్బంది పెడుతుందని, తన ఇల్లు, డబ్బులు లాగేసుకుంది సంచలన ఆరోపణలు చేస్తూ విడాకులు కావాలని కోర్టుకెళ్లాడు. అయితే ఆర్తి ఏకంగా నెలకు 40 లక్షల రూపాయలు ఇస్తేనే విడాకులు ఇస్తాను అని కోర్టులో చెప్పినట్టు సమాచారం. దీంతో ఆర్తి గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతికేయడంతో ట్రెండింగ్ అవుతుంది.











































Jayam Ravi Wife Aarti Ravi
