Manasa Varanasi: చీరకట్టులో మాజీ మిస్ ఇండియా.. మానస వారణాసి అందానికి నెటిజన్స్ ఫిదా.. ఫొటోలు
మాజీ మిస్ ఇండియా మానస వారణాసి (Manasa Varanasi)సాంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ క్లాస్ లుక్లో ఆమె చూపించిన రాయల్ అండ్ ఎలిగెంట్ అందానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అందమైన ఫోటోలపై లైకుల వర్షం కురుస్తోంది.








