Purushaha : ‘పురుషః’ ట్రైలర్ చూశారా..? భార్య బాధితుల జీవితం..
మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి.. (Purushaha)
purushaha
Purushaha : పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా పురుషః. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు వులవల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పురుషః సినిమా మే 22న రిలీజ్ కానుంది.
తాజాగా పురుషః ట్రైలర్ను రిలీజ్ చేశారు. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..
Also Read : Sudheer Joker : సుడిగాలి సుధీర్ బర్త్ డే.. ‘సుధీర్ జోకర్’ గ్లింప్స్ రిలీజ్..
‘బ్రహ్మచారి భర్తగా మారాలని నిర్ణయించుకున్న తరువాత జీవితం యుద్ధభూమిలా మారుతుంది..’ అనే ఆసక్తికర డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ లో ముగ్గురు భర్తలు పెళ్లి తర్వాత వాళ్ళ భార్యలతో పడ్డ బాధలను కామెడీ సీన్స్ గా చూపించబోతున్నారు అని తెలుస్తుంది. వెన్నెల కిషోర్, అనంత్ శ్రీరామ్, విటివి గణేష్.. ఇలా చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో నటించారు.
