కాజల్ కళ్యాణం.. కమనీయం!

  • Published By: sekhar ,Published On : October 30, 2020 / 08:22 PM IST
కాజల్ కళ్యాణం.. కమనీయం!

Updated On : October 30, 2020 / 11:38 PM IST

Kajal Aggarwal Wedding: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వివాహం గౌతమ్ కిచ్లుతో నేడు సాయంత్రం ముంబైలోని ద తాజ్‌మహల్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది.. కోవిడ్ నిబంధనలకనుగుణంగా ఏర్పాటుచేసిన ఈ పెళ్లి వేడుకకు అతి కొద్ది మంది మాత్రమే హాజరుకానున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో వధువరులిద్దరూ మెరిసిపోయారు.Kajal Aggarwal Wedding వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గౌతమ్‌ కిచ్లు ఇంటీరియర్‌ డిజైనర్‌.. ముంబైకి చెందిన గౌతమ్‌ ఫ్యామిలీ హోం ఫర్నిషింగ్ బిజినెస్‌‌లో కొనసాగుతోంది. Kajal Aggarwal Wedding బంధు మిత్రులతో కలిసి బుధవారం మెహందీ, గురువారం ప్రీ-వెడ్డింగ్ వేడుకను ఘనంగా జరుపుకున్నారు.. హల్ది ఫంక్షన్‌లో కాజల్ డ్యాన్స్ చేసిన వీడియోతో పాటు ఫొటోలు సోషల్ మీడియాలో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

 

Kajal Aggarwal Wedding