హెయిర్ కట్ చేసుకున్న కియరా

బాలీవుడ్,టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ కియారా అద్వానీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ వీడియా ఇప్పుడు వైరల్ గా మారింది.శిరోజాల సంరక్షణను నిర్లక్ష్యం చేశానని చెప్పిన కైరా..తన హెయిర్ ను కత్తెరతో చిన్నగా కట్ చేసి ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘కేశ సంరక్షణను సరిగా చూసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే..ఒకే ఒక్క పరిష్కారం’ అంటూ క్యాప్షన్ పెడుతూ కైరా అద్వానీ పోస్ట్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి ఫుల్ రెస్ఫాన్స్ వస్తుంది.
Also Read : తన ప్రేమని తనే చంపేసుకున్నాడు : ఇదేం టీజర్ బాబోయ్!