హీరోయిన్ చేతిలో కండోమ్ పెట్టాడు!
ఆసక్తికరంగా సస్పెన్స్ థ్రిల్లర్.. ‘మధ’ ట్రైలర్..

ఆసక్తికరంగా సస్పెన్స్ థ్రిల్లర్.. ‘మధ’ ట్రైలర్..
ఒకటి, రెండు అవార్డులు కావు.. ఏకంగా 26 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న చిత్రం ‘మధ’. థర్డ్ ఐ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ వెంకట్, త్రిష్నా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా శ్రీవిద్య బసవ దర్శకత్వంలో ఇందిరా బసవ నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘మధ’ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి.
ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ : ‘‘మధ’ రెగ్యులర్ చిత్రాలకు భిన్నమైన చిత్రం. ఈ సినిమా చేయడానికి మూడేళ్ల జర్నీ చేశాం. నాతో పాటు ఎంటైర్ యూనిట్ ఎంతగానో కష్టపడ్డారు. ప్రతి అమ్మాయి ఈ సినిమా కాన్సెప్ట్‌కి కనెక్ట్ అవుతుంది. స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలను చూపిస్తున్నాం. మార్చి 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. కంటెంట్ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
సాంకేతిక వర్గం
మిక్స్: అరవింద్ మీనన్
ఎస్.ఎఫ్.ఎక్స్: సింక్ సినిమా
రచన: ప్రశాంత్ సాగర్ అట్లూరి
ఎడిటర్: రంజిత్ టచ్‌రివర్
కెమెరా: అభిరాజ్ నాయర్
సంగీతం: నరేశ్ కుమరన్
నిర్మాత:ఇందిరా బసవ
దర్శకత్వం: శ్రీవిద్య బసవ.
See More :
* జాన్వీ కపూర్ వుమెన్స్ డే డ్యాన్స్.. రచ్చ రచ్చే..