Shree Gopika : ఆలయంలో సింపుల్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫొటోలు వైరల్..

తాజాగా శ్రీ గోపిక వరుణ్ దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

Shree Gopika : ఆలయంలో సింపుల్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫొటోలు వైరల్..

Malayali Actress Shree Gopika Married Varundev in Guruvayur Temple

Updated On : October 8, 2024 / 9:21 AM IST

Shree Gopika : మలయాళీ భామ శ్రీ గోపిక తాజాగా వివాహం చేసుకుంది. 90ml, నాన్సెన్స్, వూల్ఫ్.. లాంటి పలు తమిళ, మలయాళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు టీవీలో కూడా నటించింది శ్రీ గోపిక.

Malayali Actress Shree Gopika Married Varundev in Guruvayur Temple

గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్న శ్రీ గోపిక కొన్నాళ్ల తర్వాత ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకొని విడిపోయారు. ఆ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫొటోలు కూడా తన సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది.

Malayali Actress Shree Gopika Married Varundev in Guruvayur Temple

తాజాగా శ్రీ గోపిక వరుణ్ దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కేరళ గురువాయూర్ ఆలయంలో సింపుల్ గా ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహం జరిగింది.

Malayali Actress Shree Gopika Married Varundev in Guruvayur Temple

శ్రీ గోపిక తన పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయాన్ని పంచుకుంది.

Malayali Actress Shree Gopika Married Varundev in Guruvayur Temple