Manchu Lakshmi : బాబోయ్.. 80s లుక్స్ లో మంచు లక్ష్మిని చూశారా..? రెట్రో లుక్స్ వైరల్..
ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంచు లక్ష్మి కూడా AIతో తన ఫోటోలను ఇలా 80s స్పెషల్ గా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది.






Manchu Lakshmi
