Nandamuri Family : నందమూరి ఫ్యామిలిలో పెళ్లి సందడి.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు..

తాజాగా నిన్న రాత్రి నందమూరి ఫ్యామిలిలో పెళ్లి జరిగింది. నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని తనయుడు వెంకట శ్రీహర్ష వివాహం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది.

Nandamuri Family : నందమూరి ఫ్యామిలిలో పెళ్లి సందడి.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు..

Nandamuri Suhasini son Venkata Sriharsha Marriage Happened so many Movie Political Celebrities attended

Updated On : August 21, 2023 / 7:14 AM IST

Nandamuri Family : శ్రావణమాసం రావడంతో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ప్రముఖుల ఇళ్లల్లో కూడా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇటీవల బ్రహ్మానందం రెండో తనయుడు సిద్దార్థ వివాహం జరగగా తాజాగా నిన్న రాత్రి నందమూరి ఫ్యామిలిలో పెళ్లి జరిగింది. నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని తనయుడు వెంకట శ్రీహర్ష వివాహం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది.

Bhagavanth Kesari : భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని కోట్లకు జరిగిందా.. ఈ సినిమాతో బాలయ్య 100 కోట్ల హ్యాట్రిక్ కొడతాడా?

ఈ వివాహానికి అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా ఈ పెళ్లి వేడుకకి హాజరయి సందడి చేశారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలకృష్ణ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ పెళ్ళికి విచ్చేశారు. దీంతో ఈ పెళ్లి వేడుక ఫొటోలు వైరల్ గా మారాయి.

Nandamuri Suhasini son Venkata Sriharsha Marriage Happened so many Movie Political Celebrities attended