OG : పవన్ OG షూట్ లొకేషన్ చూశారా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

OG shooting update The Boys are all in fire
OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో OG కి షూటింగ్ కు బ్రేక్ పడింది. ల్యాంగ్ గ్యాప్ తరువాత OG టీమ్ షూటింగ్ మూడ్‌లోకి వచ్చేసింది. బ్యాక్ టు OG అంటూ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Salman Khan : సల్మాన్ ఖాన్‌పై హత్య కుట్ర కేసులో మరొకరు అరెస్ట్!
ఇక షూట్ లొకేషన్‌లో సినిమాటోగ్రాఫర్ రవి కేచంద్రన్, సుజిత్, తమన్ వర్కింగ్ ఉన్న పిక్స్ ను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాయ్స్ అందరూ ఫైర్ మీద ఉన్నారు అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Baahubali 3: బాహుబలి పార్ట్-3 కూడా రాబోతుందా?
ఇక ఈ చిత్రంలో ప్రియాంకా ఆరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. శ్రియా రెడ్డి కీలక పాత్రలో నటిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
View this post on Instagram