Shivathmika Rajashekar : రాజశేఖర్ కూతురు శివాత్మిక.. క్యూట్ ఫోటోలు వైరల్..
రాజశేఖర్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి శివాత్మిక (Shivathmika Rajashekar). లేటెస్టుగా తన సోషల్ మీడియాలో తన డైలీ రొటీన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.







