RGV Dance: సుల్తానా కాళ్లకు దణ్ణం పెట్టిన ఆర్జీవీ..

వివాదాల వర్మ.. రీసెంట్‌గా ఓ వీడియో పోస్టు చేసి ఇది నేను కాదు.. ఆ రెడ్ డ్రెస్ లో ఉంది సుల్తానా కానే కాదంటూ ఆమె కాళ్లకు దణ్నం పెట్టి డ్యాన్స్ చేసిన వీడియోను పోస్టు చేశారు.

RGV Dance: సుల్తానా కాళ్లకు దణ్ణం పెట్టిన ఆర్జీవీ..

Rgv Dance

Updated On : August 24, 2021 / 11:24 AM IST

RGV Dance: వివాదాల వర్మ.. రీసెంట్‌గా ఓ వీడియో పోస్టు చేసి ఇది నేను కాదు.. ఆ రెడ్ డ్రెస్ లో ఉంది సుల్తానా కానే కాదంటూ ఆమె కాళ్లకు దణ్నం పెట్టి డ్యాన్స్ చేసిన వీడియోను పోస్టు చేశారు. ఈ ట్వీట్ కొద్ది గంటలుగా ట్రోలింగ్ అవుతూ ట్రెండింగ్ గా మారింది. ఇనయా సుల్తానా @inaya_sultana బర్త్ డే రోజున ఇచ్చిన ట్రీట్ లో వర్మ డ్యాన్స్ చేస్తూ.. తనను అంటిపెట్టేసుకుని చిందులేయడం కొందరు నెటిజన్లకు నచ్చలేదంట.

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ ఇంకా నడుస్తూనే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇనయా సుల్తానా మాత్రం తనకు ‘బెస్ట్, నమ్మశక్యం కాని క్షణాలు అని తన పుట్టినరోజు ఎప్పుడూ ఇలా జరగలేదని’ చెప్తూ ట్వీట్ చేశారు.

వర్మ ప్రస్తుతం Spark OTT అనే ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా డిజిటల్ ఫిల్మ్ డీ కంపెనీను 2021 మే 15న లాంచ్ చేశారు. ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ ల జీవితాల ఆధారంగా తీసినట్లు సమాచారం.