RRR: ఐదు నెలలు ఆలస్యం చేశావ్ బ్రో అంటున్న తారక్..

  • Published By: sekhar ,Published On : October 21, 2020 / 01:10 PM IST
RRR: ఐదు నెలలు ఆలస్యం చేశావ్ బ్రో అంటున్న తారక్..

Updated On : October 21, 2020 / 2:53 PM IST

#RamarajuForBheem: యంగ్ టైగర్ NTR, మెగా పవర్ స్టార్ Ram Charan హీరోలుగా దర్శకధీరుడు SS Rajamouli తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘RRR’ రౌద్రం రణం రుధిరం..

ఆక్టోబర్ 22న కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఉదయం 11 గంటలకు తారక్ వీడియో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటకే చరణ్ డబ్బింగ్ పూర్తి చేశాడు. టీజర్ కు సంబంధించిన అప్‌‌డేట్ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తారక్, చెర్రీ ట్విట్టర్ ద్వారా వీడియో షేర్ చేశారు. ఎన్టీఆర్ టీజర్ కోసం సినీ వర్గాలు, అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.