Deepika Padukone : ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసిన రణవీర్ సింగ్.. బేబీ బంప్‌తో దీపికా పదుకోన్..
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తాజాగా తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇందులో రణవీర్ భార్య, హీరోయిన్ దీపికా పదుకోన్ బేబీ బంప్ తో ఉంది. త్వరలో ఆమె తల్లి కాబోతుంది. ఈ ఫొటోలో రణవీర్ - దీపికాల కూతురు దువా కూడా ఉంది.







Deepika Padukone Ranveer Singh
