Saaniya Chandhok-Arjun Tendulkar : పెళ్లి తరువాత తొలి దీపావళి.. అర్జున్, సానియా ఫోటోలు వైరల్..
Saaniya Chandhok-Arjun Tendulkar : అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్లు పెళ్లి తరువాత తొలి దీపావళి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి.






