Sai Pallavi : నెమలి పురివిప్పినట్లే.. సాయి పల్లవి డ్యాన్స్ వీడియోలు చూశారా..
సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన చివరి పాట ‘ప్రణవాలయ’ కు డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్న వీడియోలు షేర్ చేసింది సాయి పల్లవి..

Sai Pallavi Dance Video Goes Viral
Sai Pallavi: సాయి పల్లవి.. మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్.. ఈ మలయాళీ ముద్దుగుమ్మ సూపర్బ్ డ్యాన్సర్ కూడా.. ‘రౌడీ బేబీ’ (మారి 2), ‘మెల్ల మెల్లగ వచ్చిండే’, (ఫిదా), ‘ఏవండోయ్ నాని గారు’ (MCA), ‘ఏవో ఏవో కలలే’ (లవ్ స్టోరీ) ఇలా తన డ్యాన్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది సాయి పల్లవి.
Shyam Singha Roy : ‘సిరివెన్నెల’ రాసిన చివరిపాట చూశారా..
హీరోయిన్ కాక ముందు పలు డ్యాన్స్ రియాలిటీ షోస్‌లో పార్టిసిపెట్ చేసిందామె. డ్యాన్స్ మూమెంట్స్ చేస్తే సాక్షాత్తు ఆ నటరాజు స్వామే వచ్చి ఆడినట్లు ఉంటుంది.. నెమలి పురివిప్పినట్లు ఉంటుంది అంటుంటారు. రీసెంట్‌గా సాయి పల్లవి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు షేర్ చేసింది.
SSMB 28 : సూపర్‌స్టార్ చెల్లెలిగా సాయి పల్లవి? మెగాస్టార్‌కే నో చెప్పింది కదా!
నానితో నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలోని ‘ప్రణవాలయ’ పాటకు డ్యాన్సర్లతో కలిసి రిహార్సల్స్ చేస్తున్న వీడియోలు షేర్ చేస్తూ.. తనకీ అవకాశం కల్పించినందుకు సినిమా టీంకి థ్యాంక్స్ చెప్పింది సాయి పల్లవి.
View this post on Instagram
View this post on Instagram