Samantha : ఆగస్టు ఎనర్జీ.. ఫోటోలు షేర్ చేసిన సమంత..
హీరోయిన్ సమంత (Samantha) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె గర్భవతి. లేటెస్టుగా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. వాటికి ఆగస్టు ఎనర్జీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.










