Samantha : బాబోయ్.. వరుస హాట్ ఫొటోషూట్స్‌తో రెచ్చిపోతున్న సమంత..
ఇటీవల వరుస ఫొటోషూట్స్ తో హంగామా చేస్తుంది. ఇక హాట్ హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేసి మరింత వైరల్ అవుతుంది. తాజాగా గత రెండు రోజుల నుంచి సమంత వరుసగా ఫొటోలు పోస్ట్ చేస్తుంది.

Samantha Posting Latest Sizzling Photo Shoots Continuously
Samantha : సమంత సినిమాలకు బ్రేక్ ప్రకటించిన తర్వాత తన మయోసైటిస్(Myositis) చికిత్స కోసం, తన ఆరోగ్యం కోసం దేశాలు తిరిగేస్తుంది. అటు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూనే మరో పక్క ఆయుర్వేదంతో పాటు రకరకాల కొత్త వైద్యాలను కూడా చేయించుకుంటుంది సమంత. ఇటీవల పలు దేశాలకు తిరిగేస్తూ అక్కడ ఫోటోలను షేర్ చేస్తుంది సమంత. ప్రస్తుతం భూటాన్ వెళ్లి ఓ కొత్త రకం ఆయుర్వేదం కూడా ట్రై చేస్తుంది సామ్.
ఇక విడాకుల తర్వాత సమంత కొన్ని రోజులు సోషల్ మీడియాలో సైలెంట్ అయినా ఆ తర్వాత సోషల్ మీడియాలో మళ్ళీ యాక్టివ్ అయింది. ఇటీవల వరుస ఫొటోషూట్స్ తో హంగామా చేస్తుంది. ఇక హాట్ హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేసి మరింత వైరల్ అవుతుంది. తాజాగా గత రెండు రోజుల నుంచి సమంత వరుసగా ఫొటోలు పోస్ట్ చేస్తుంది. బజార్, ఎల్లే.. అనే ఓ రెండు మ్యాగజైన్స్ కోసం సమంత ఫోటోషూట్స్ చేసింది.
Also Read : Nani : పిలిచినా కాఫీ విత్ కరణ్ షోకి వెళ్ళను.. కరణ్ జోహార్ షోపై నాని కామెంట్స్..
ఈ ఫోటోషూట్స్ లో సమంత రెచ్చిపోయి మరీ తన అందాలని చూపిస్తుంది. ఓ ఫొటోలో బికినీ లాంటి స్విమ్ సూట్ వేయగా, మరో ఫొటోలో బ్యాక్ మొత్తం చూపిస్తూ పోస్ట్ చేసింది. ఇక మరో ఫొటోలో పైన కేవలం షర్ట్ వేసుకొని ఫోజులిచ్చింది. మరో ఫొటోలో ఎద అందాలను ప్రదర్శిస్తూ పోస్ట్ చేసింది. ఈ ఫొటోషూట్స్ కి సంబంధించి ఓ హాట్ వీడియో కూడా పోస్ట్ చేసింది సమంత. దీంతో ప్రస్తుతం సమంత ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. పలువురు అభిమానులు, నెటిజన్లు సమంత హాట్ ఫోటోషూట్స్ పై పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.