Citadel Honey Bunny : ‘సిటాడెల్’ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది.. సమంత యాక్షన్ అదరగొట్టేసిందిగా..

మీరు కూడా ఈ సిటాడెల్ హనీ బన్నీ ట్రైలర్ చూసేయండి..

Citadel Honey Bunny : ‘సిటాడెల్’ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది.. సమంత యాక్షన్ అదరగొట్టేసిందిగా..

Samantha Varun Dhawan Citadel Honey Bunny Series Trailer Released

Updated On : October 15, 2024 / 1:48 PM IST

Citadel Honey Bunny Trailer : సమంత, బాలీవుడ్ స్టార్ వ‌రుణ్ ధావ‌న్‌ తెరకెక్కిన సిరీస్ సిటాడెల్‌. రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. సామ్ ఫ్యాన్స్ ఎప్పట్నించి ఈ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సిరీస్ నుంచి ఆల్రెడీ టీజర్ రాగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ మొత్తం ఫుల్ యాక్షన్ తో నిండిపోయింది. సమంత కూడా గన్స్ పట్టుకొని యాక్షన్ అదరగొట్టేసింది.

Also Read : Rajkumar Rao : ఆరు కోట్ల కార్ కొనే స్థోమత లేదు.. నా దగ్గర డబ్బుంది అనుకుంటున్నారు.. స్టార్ హీరో వ్యాఖ్యలు..

మీరు కూడా ఈ సిటాడెల్ హనీ బన్నీ ట్రైలర్ చూసేయండి..

ఇక ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో న‌వంబ‌ర్ 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. హిందీతో పాటు మరికొన్ని భార‌తీయ భాష‌ల్లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది. దీంతో సమంత డ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత అసమంతా యాక్షన్ చూడటానికి ఎదురుచూస్తున్నారు.