Sirivennela Sitaramasastri : సీతారామశాస్త్రి హెల్త్ బులెటిన్..

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కిమ్స్ వైద్యులు..

Sirivennela Sitaramasastri : సీతారామశాస్త్రి హెల్త్ బులెటిన్..

Sirivennela Sitaramasastri

Updated On : November 29, 2021 / 6:35 PM IST

Sirivennela Sitaramasastri: ఇటీవల ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థకు గురయ్యారని, ఆయన ఆరోగ్యం విషమించిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు.

SiriVennela : సీతారామశాస్త్రి ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అవాస్తవం

అయితే సీతారామాశాస్త్రి కేవలం న్యుమోనియాతోనే బాధపడుతున్నారని.. కిమ్స్ ఆసుప‌త్రిలో అడ్మిట్ చేసామని, కంగారు పడాల్సినదేమీ లేదని డాక్టర్లు తెలిపారని కుటుంబ స‌భ్యులు తెలియజేశారు. సోమవారం సాయంత్రం కిమ్స్ వైద్యులు సీతారామశాస్త్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

RRR Trailer : ట్రైలర్ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన రాజమౌళి

సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడుతూ నవంబర్ 24న ఆస్పత్రిలో చేరారు. నిపుణులైన వైద్యులతో సిరివెన్నెల సీతారామశాస్త్రికి వైద్యం అందిస్తున్నాం. ప్రస్తుతం సిరివెన్నెల ఐసీయూలో ఉన్నారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామని కిమ్స్ వైద్యులు తెలిపారు.

Kims