Anjali: అరుణాచలేశ్వరుని సన్నిధిలో అంజలి.. ఆధ్యాత్మిక పర్యటన ఫోటోలు వైరల్
సౌత్ స్టార్ అంజలి (Anjali)తాజాగా అరుణాచలాన్ని సందర్శించి, శివయ్యను దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణ చేసి తన ఆధ్యాత్మిక అనుభూతిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. సినిమా షూటింగ్ల విరామంలో ఇలా దైవదర్శనం చేసుకోవడం తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.











