వర్మ లేటెస్ట్ వీడియో : అవి నిజాలు కాదు-సిగ్గులేని అబద్ధాలు
స్టోరీ బిహైండ్ లక్ష్మీ'S ఎన్టీఆర్ వీడియో.

స్టోరీ బిహైండ్ లక్ష్మీ’S ఎన్టీఆర్ వీడియో.
రామ్ గోపాల్ వర్మ- లక్ష్మీ’S ఎన్టీఆర్.. అసలు కథ.. ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే 4 మిలియన్ వ్యూస్ దాటేసింది. మరోవైపు వర్మ, రాహుల్ గాంధీ, వై.ఎస్.జగన్, కెసీఆర్, కెటీఆర్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తదితరులు లక్ష్మీ’S ఎన్టీఆర్ ట్రైలర్ చూస్తున్నట్టు.. సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేసి, రచ్చ రచ్చ చేస్తున్నాడు… ఇప్పుడు స్టోరీ బిహైండ్ లక్ష్మీ’S ఎన్టీఆర్ అంటూ, ఒక వీడియో రిలీజ్ చేసాడు. తన వాయిస్ ఓవర్‌తో లక్ష్మీ’S ఎన్టీఆర్ ముఖ్య ఉద్దేశం ఏంటి, సినిమా ఎలా ఉండబోతుంది అనేది వివరంగా చెప్పాడు.. ఆర్జీవీ, లక్ష్మీ’S ఎన్టీఆర్‌తో ముందు ముందు ఇకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
వాచ్ వీడియో…