Lirisha Reddy : బ్లాక్ శారీలో బ్యూటీఫుల్‌గా సూపర్ ఉమెన్.. లిరీష క్యూట్ ఫోటోలు వైరల్..
వకీల్ సాబ్ చిత్రంతో సూపర్ ఉమెన్‌గా గుర్తింపు పొందిన సరళాదేవి అలియాస్ లిరీష రెడ్డి (Lirisha Reddy) బ్లాక్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.













