నార్కోటిక్స్ బ్యూరో ఎంక్వైరీలో రకుల్ ప్రీత్‌సింగ్ ఏం చెప్పబోతోంది

actress Rakul Preet Singh: ముందు తన పేరే లేదంది..ఠాఠ్ నా పేరు వాడితే ఊరుకోనంది..తర్వాత నార్కోటిక్స్ బ్యూరో నోటీసులు కూడా అందలేదంటూ కహానీలు చెప్పబోయింది..తీరా విషయం బైటపడేసరికి…చచ్చినట్లు ఎంక్వైరీకి హాజరవుతానంది ఇంటరాగేషన్‌లో ఇంకా పెద్ద పేర్లు బైటికి వస్తాయా…? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
రియా చక్రవర్తి అరెస్ట్‌తో బాలీవుడ్ మాత్రమే షేకవుతుండగా..రకుల్ ప్రీత్ ఎంక్వైరీతో టాలీవుడ్‌లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయ్..బైటికి కన్పించడం లేదు కానీ..సినిమా ఇండస్ట్రీలో రియా వాట్సాప్ చాట్ లీక్ పెద్ద సంచలనమే కలిగిస్తోంది.స్పాట్