Unstoppable 2: పవన్‌తో బాలయ్య అన్‌స్టాపబుల్ ముచ్చట.. ఆ రోజేనా?
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షోకు రోజురోజుకూ అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. తాజాగా ఈ టాక్ షోలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తున్నాడని తెలుసుకుని, ఈ టాక్ షో లేటెస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ టాక్ షోకు త్వరలో పవర్ ఇచ్చే యాక్టర్ రాబోతున్నట్లు ప్రముఖ నిర్మాత నాగవంశీ ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

Unstoppable 2 Balakrishna Episode With Pawan Kalyan To Be Shot On This Date
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షోకు రోజురోజుకూ అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. తాజాగా ఈ టాక్ షోలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తున్నాడని తెలుసుకుని, ఈ టాక్ షో లేటెస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ టాక్ షోకు త్వరలో పవర్ ఇచ్చే యాక్టర్ రాబోతున్నట్లు ప్రముఖ నిర్మాత నాగవంశీ ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
Unstoppable 2: అన్‌స్టాపబుల్ 2 ప్రోమో.. ప్రభాస్‌లోని అన్ని ఎమోషన్స్‌ను బయటపెట్టిన బాలయ్య
దీంతో అన్‌స్టాపబుల్ 2 టాక్ షోకు పవర్ స్టార్ పనవ్ కళ్యాణ్ హాజరుకాబోతున్నట్లు వార్తలు సినీ వర్గాల్లో బాగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే పవన్ ఈ టాక్ షోకు ఎప్పుడెప్పుడు వస్తాడా అని అభిమానులు అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ నిజంగా ఈ టాక్ షోకు వస్తే, అదిరిపోయే వ్యూయర్‌షిప్ గ్యారెంటీ అంటున్నారు సినీ లవర్స్. కాగా, పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్‌ను ఈ నెల 27న నిర్వహించేందుకు షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Unstoppable 2: బాలయ్య టాక్ షోలో మ్యాచో స్టార్ స్పెషల్ ఎంట్రీ.. ఒరేయ్ అంటూ ప్రభాస్ బెదిరింపు!
అయితే ఈ టాక్ షోకు పవన్ వస్తాడా లేడా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో, ఈ టాక్ షోకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా ప్రేక్షకలు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. మరి నిజంగానే డిసెంబర్ 27న బాలయ్య టాక్ షోకు పవర్ ఇచ్చేందుకు పవన్ వస్తాడా అనేది చూడాలి.