Kingdom Trailer : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ట్రైలర్ వచ్చేసింది.. అన్నదమ్ముల ఫైట్..

మీరు కూడా కింగ్డమ్ ట్రైలర్ చూసేయండి..

Kingdom Trailer : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ట్రైలర్ వచ్చేసింది.. అన్నదమ్ముల ఫైట్..

Kingdom Trailer

Updated On : July 26, 2025 / 10:45 PM IST

Kingdom Trailer : సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ – భాగ్యశ్రీ భోర్సే జంటగా తెరకెక్కుతున్న సినిమా కింగ్డమ్. సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో, బ్రదర్ ఎమోషన్ తో కింగ్డమ్ సినిమా రానుంది. జులై 31న కింగ్డమ్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా నేడు ట్రైలర్ రిలీజ్ చేసారు. తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా కింగ్డమ్ ట్రైలర్ చూసేయండి..

Also Read : NagaVamsi : ఇండస్ట్రీ బాగోలేదు.. మీరు వచ్చి హిట్ ఇవ్వండి.. కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాగవంశీ స్పీచ్..