Vijay Deverakonda : ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్.. రష్మికకు కిస్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్..
విజయ్ దేవరకొండ - రష్మిక గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉండి ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. (Vijay Deverakonda)
Vijay Deverakonda
Vijay Deverakonda : రష్మిక మందన్న ఇటీవల ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో వచ్చింది. ఈ సినిమా ఒక సెక్షన్ ప్రేక్షకులను మెప్పించడంతో విజయం సాధించింది. నేడు ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యాడు.(Vijay Deverakonda)
విజయ్ దేవరకొండ – రష్మిక గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉండి ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. దీంతో ఈ జంట ఎప్పుడు కలిసి కనిపిస్తారా? వీళ్ళ నిశ్చితార్థం, పెళ్లి గురించి ఎప్పుడు అధికారికంగా మాట్లాడతారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేడు విజయ్ రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్ కి రావడంతో ఈ ఈవెంట్ పై హైప్ నెలకొంది.
Also Read : Rashmika – Vijay : రష్మిక పెట్టుకుంది.. మరి విజయ్ మర్చిపోయాడు ఏంటి? విజయ్ ఎంగేజ్మెంట్ రింగ్ ఎక్కడ?
ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ రాగానే అందర్నీ పలకరిస్తూ రష్మిక దగ్గరికి వచ్చి ఆమె చేతిని తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. దీంతో రష్మిక చేతిని విజయ్ ముద్దు పెట్టుకున్న క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మీరు కూడా ఈ క్యూట్ వీడియో చూసేయండి..
#VijayDeverakonda – SHOWED THE LOVE TOWARDS RASHMIKA – then Crowd Roars into Next Level at #TheGirlFriend Success Meet.
— GetsCinema (@GetsCinema) November 12, 2025
ఇక ఈ ఈవెంట్ లో విజయ్, రష్మిక ఏం మాట్లాడతారో, వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు బయటకు వస్తాయా అని ఫ్యాన్స్, నెటిజన్స్ ఎదురుచూస్తున్నారు.
Also Read : Sandeep Reddy Vanga : చిరంజీవి గురించి అది రూమర్ మాత్రమే.. కానీ.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..
