Anna Hazare : అన్నా హజారేకు అస్వస్థత..హాస్పిటల్ కి తరలింపు
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన ఛాతి నొప్పితో

Hazare
Anna Hazare : ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన ఛాతి నొప్పితో మహారాష్ట్రలోని పూణెలో ఉన్న రూబీ హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం హజారేను అబ్జర్వేషన్లో ఉంచినట్లు,ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని రూబీ హాల్ క్లినిక్ మెడికల్ సూపరింటెండెంట్ అవధూత్ భోధమ్వాడ్ తెలిపారు.
ALSO READ New Covid-19 Varient : దక్షిణాఫ్రికాలో కోవిడ్ కొత్త వేరియంట్..భారీగా కొత్త కేసులు