Rajya Sabha polls : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. దేశంలో 24 స్థానాలకు.. ఏపీలో నాలుగు స్థానాలకు.. ఫుల్ షెడ్యూల్ ఇక్కడ..
Rajya Sabha polls : దేశంలోని 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 18న పోలింగ్ జరగనుండగా.. అదేరోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Rajya Sabha polls
Rajya Sabha polls : దేశంలోని 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 18న పోలింగ్ జరగనుండగా.. అదేరోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికలకు సంబంధించి జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు జూన్ 8వ తేదీ నాటికి చివరి తేదీకాగా.. 9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11వరకు గడువు ఉంటుంది.
