Income Tax raids : విద్యుత్ బోర్డు అధికారులు, కాంట్రాక్టర్ల ఇళ్లలో ఐటీ దాడులు

చెన్నైలోని తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు (టీఎన్‌ఈబీ), తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (టాంగెడో) కాంట్రాక్టర్లు, అధికారుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు జరిపారు....

Income Tax raids : విద్యుత్ బోర్డు అధికారులు, కాంట్రాక్టర్ల ఇళ్లలో ఐటీ దాడులు

Income Tax raids

Updated On : September 20, 2023 / 11:19 AM IST

Income Tax raids : చెన్నైలోని తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు (టీఎన్‌ఈబీ), తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (టాంగెడో) కాంట్రాక్టర్లు, అధికారుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు జరిపారు. (Income Tax raids) చెన్నై నగరంలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. (electricity board officials, contractors in Chennai)

Former Pak PM Nawaz Sharif : పాక్ డబ్బుల కోసం అడుక్కుంటోంది…మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు

పలువురు అధికారుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు దాడి చేసి తనిఖీలు చేస్తున్నారు. సంపాదనకు మించిన ఆస్తులున్నాయని, ఆదాయపు పన్ను ఎగవేశారనే ఆరోపణలపై ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.