India Petrol : ధరల్లో నో ఛేంజ్…నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు లేవు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో...సామాన్య ప్రజానీకం ఊపిరిపీల్చుకుంది.

India Petrol Price : పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు లేవు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో…సామాన్య ప్రజానీకం ఊపిరిపీల్చుకుంది. ఇటివలే కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో పలు రాష్ట్రాలు కూడా వ్యాట్ ను తగ్గించడంతో..చమురు ధరలు మరికాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ..తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వ్యాట్‌ను తగ్గించి మరింత ఉపశమనం కలిగించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు.

Read More : Kannada TV Actress : పెళ్ళికి ముందే అత్యాచారం చేశాడు..అత్తింటి వారు వేధిస్తున్నారు బుల్లితెర నటి కంప్లైట్

నగరంలో ధరలు

– హైదరాబాద్ లో పెట్రోల్‌ రూ.108.20.. డీజిల్‌ రూ.94.62
– విజయవాడలో రూ.110.29.. డీజిల్‌ రూ. 96.36
– ఢిల్లీలో పెట్రోల్‌ రూ.103.97.. డీజిల్‌ రూ.86.67
– కోల్ కతాలో పెట్రోల్‌ రూ.104.67.. డీజిల్‌ రూ.89.79

Read More : Calendars and Diaries: ఆన్‌లైన్‌లో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు.. VIPబ్రేక్ దర్శనాలు రద్దు

– గుర్ గావ్ లో పెట్రోల్‌ రూ.95.63.. డీజిల్‌ రూ.86.84
– నోయిడాలో పెట్రోల్‌ రూ.95.24.. డీజిల్‌ రూ.86.75
– బెంగళూరులో పెట్రోల్‌ రూ.100.58.. డీజిల్‌ రూ.85.01
– భువనేశ్వర్ పెట్రోల్‌ రూ.101.81.. డీజిల్‌ రూ.91.62

Read More : Karnataka : ఎమ్మెల్యేని మార్చేయ్..నా భర్త మందు మానేలా చూడు..దేవుడికి కోర్కెలు

–  చండీఘడ్ పెట్రోల్‌ రూ.94.23.. డీజిల్‌ రూ. 80.90
– జైపూర్ లో పెట్రోల్‌ రూ.110.10.. డీజిల్‌ రూ 95.71
– ముంబైలో పెట్రోల్‌ రూ.109.98. డీజిల్‌ రూ.94.14
– చెన్నైలో పెట్రోల్‌ రూ.101.40.. డీజిల్‌ రూ.91.43

ట్రెండింగ్ వార్తలు