PM Modi Meeting : కరోనా పరిస్ధితులపై ప్రధాని అత్యవసర సమావేశం

దేశవ్యాప్తంగా కరోనా మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తున్న వేళ... కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానమంత్రి మోదీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరికాసేపట్లో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో పాటు హోంశాఖ అధికారులతో మోదీ భేటీ కానున్నారు.

PM Modi Meeting : కరోనా పరిస్ధితులపై ప్రధాని అత్యవసర సమావేశం

Modi To Hold Meeting On Covid

Updated On : April 19, 2021 / 11:57 AM IST

PM Modi Meeting  :  దేశవ్యాప్తంగా కరోనా మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తున్న వేళ… కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానమంత్రి మోదీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరికాసేపట్లో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో పాటు హోంశాఖ అధికారులతో మోదీ భేటీ కానున్నారు.

నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా రెండు లక్షల 75 వేల కేసులు నమోదయ్యాయి.. చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి.. ఇలాంటి సమయంలో ప్రధాన మంత్రి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.