Simla : సిమ్లాలో కుప్పకూలిన ఏడు అంతస్థుల బిల్డింగ్
సిమ్లాలో ఏడు అంతస్థుల బిల్డింగ్ కుప్పకూలింది. కాచిఘాటి ఏరియాలో బిల్డింగ్ కూలిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు బిల్డింగ్ పునాదులు దెబ్బతిన్నాయి.

Building
Seven storey building collapses : సిమ్లాలో ఏడు అంతస్థుల బిల్డింగ్ కుప్పకూలింది. కాచిఘాటి ఏరియాలో బిల్డింగ్ కూలిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు బిల్డింగ్ పునాదులు దెబ్బతిన్నాయి. ఏ క్షణమైనా కూలిపోవచ్చనే అనుమానంతో అధికారులు బిల్డింగ్ లో ఉన్న ప్రజలను అక్కడి నుంచి తరలించారు.
చూస్తుండగా బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.