అద్వానీకి ఝలక్ : 182మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్
ఢిల్లీ: సీనియర్ నేత అద్వానికి బీజేపీ ఝలక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల బరి నుంచి బీజేపీ హైకమాండ్ ఆయనను పక్కన పెట్టింది. 182 మంది ఎంపీ అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా

ఢిల్లీ: సీనియర్ నేత అద్వానికి బీజేపీ ఝలక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల బరి నుంచి బీజేపీ హైకమాండ్ ఆయనను పక్కన పెట్టింది. 182 మంది ఎంపీ అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా
ఢిల్లీ: సీనియర్ నేత అద్వానికి బీజేపీ ఝలక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల బరి నుంచి బీజేపీ హైకమాండ్ ఆయనను పక్కన పెట్టింది. 182 మంది ఎంపీ అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. అందులో అద్వానీ పేరు లేదు. వారణాశి నుంచే ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి బరిలోకి దిగుతున్నారు. అద్వానీ స్థానం గాంధీనగర్ నుంచి బీజేపీ చీఫ్ అమిత్ షా పోటీ చేయనున్నారు.
Read Also : పుల్వామా దాడి ఓ కుట్ర… ప్రభుత్వం మారితే పేర్లు బయటికొస్తాయి
బీజేపీ ఎంపీ అభ్యర్థులు:
* వారణాశి – మోడీ
* గాంధీనగర్ – అమిత్ షా
* లక్నో – రాజ్‌నాథ్ సింగ్
* నాగపూర్ – నితిన్ గడ్కరీ
* మీరట్ – రాజేంద్ర అగర్వాల్
* మధుర – హేమమాలిని
* ఘజియాబాద్ – వీకే సింగ్
* అమేథి – స్మృతి ఇరానీ
* కరీంనగర్ – బండి సంజయ్
* సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి
* మల్కాజ్ గిరి – రామచంద్రరావు
* మహబూబ్ నగర్ – డీకే అరుణ
* నిజామాబాద్ – ధర్మపురి అరవింద్
* నాగర్ కర్నూల్ – బంగారు శృతి
* భువనగిరి – పీవీ శ్యామసుందర్ రావు
* వరంగల్ – సాంబమూర్తి
* నల్గొండ – జితేంద్రకుమార్
* నరసరావుపేట – కన్నా లక్ష్మీనారాయణ
* విశాఖ – పురంధేశ్వరి