Onion : ఉల్లిగడ్డ ఎగుమతులపై ఆంక్షలు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉల్లిగడ్డ కనీస ఎగుమతి ధర టన్నుకు 800 డాటర్లుగా నిర్ణయించింది. ఇది ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది.

Onion : ఉల్లిగడ్డ ఎగుమతులపై ఆంక్షలు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Restrictions On Onion Exports

Updated On : October 29, 2023 / 8:20 AM IST

Restrictions On Onion Exports : దేశంలో ఉల్లిగడ్డ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లిగడ్డ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లిగడ్డ కనీస ఎగుమతి ధర టన్నుకు 800 డాటర్లుగా నిర్ణయించింది. ఇది ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది.

ధరల నియంత్రణతోపాటు దేశీయంగా ఉల్లిగడ్డల అందుబాటును పెంచేందుకు ఈ నిర్ణయం తీసున్నట్లు తెలిపింది. కాగా, తగిన సరఫరా లేకపోవడంతో ఢిల్లీలో ఉల్లిగడ్డ ధర కిలో రూ.65-80 పలుకుతోంది.

CM KCR : నేడు మరోసారి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సీఎం కేసీఆర్.. ఒకే రోజు మూడు సభల్లో పాల్గొననున్న గులాబీ బాస్