Viral Video : వార్నీ వీడి క్రియేటివిటీ చూడండి.. ఒకేసారి 5 ఫోన్స్‌తో షూటింగ్

5 సెల్ ఫోన్లతో ఒకేసారి వీడియో తీయడం మీ వల్ల సాధ్యమేనా? కాకపోతే ఈ వీడియో చూడండి. ఓ కుర్రాడి ఐడియా మామూలుగా లేదు.

Viral Video : వార్నీ వీడి క్రియేటివిటీ చూడండి.. ఒకేసారి 5 ఫోన్స్‌తో షూటింగ్

Viral Video

Viral Video : సోషల్ మీడియాలో రోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వింతగా.. కొన్ని అందంగా.. కొన్ని ప్రమాదకరంగా కూడా ఉంటాయి. కొన్ని వీడియోలు చూస్తుంటే క్రియేటివిటీ పీక్స్‌లో అనిపిస్తుంది. అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ram Charan : ‘ఆరెంజ్’ పాటలకి ఇంతటి క్రేజ్ ఉందా..? ఈ వైరల్ వీడియో చూశారా..!

ఒక స్టేజ్ మీద ఈవెంట్ జరుగుతోంది. కళాకారులు గ్రూప్ డాన్స్ చేస్తున్నారు. ఒక కుర్రాడు ఆ ఈవెంట్‌ని మొబైల్ ఫోన్‌లో షూట్ చేస్తున్నాడు. ఒక సెల్ ఫోన్‌తో అనుకునేరు. 5 సెల్ ఫోన్లతో ఒకేసారి షూట్ చేస్తున్నాడు. అలా ఎలా సాధ్యం? అని మీకు డౌట్ వస్తుంది. ఒక కర్రకి వరసగా 5 సెలఫోన్లను కట్టేసాడు. ఆ కర్రని పట్టుకుని వీడియో క్యాప్చర్ చేస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

SSMB 29 : మహేష్ – రాజమౌళి సినిమాకు టైటిల్ ఇదేనా? వైరల్ అవుతున్న టైటిల్..

వీడియో తీస్తున్న యువకుడిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. స్మార్ట్ బాయ్, బిజినెస్ అంటే ఇదే అంటూ కితాబు ఇచ్చారు. డిజిటల్ మార్కెటింగ్ చేసే ఆలోచన ఉంటే కాంటాక్ట్ అవ్వమంటూ కామెంట్స్ చేసారు. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీరియస్‌గా చేస్తారో.. వైరల్ అవ్వాలనే ప్రయత్నమో కానీ.. కొందరి వీడియోలు అనూహ్యంగా దూసుకుపోతుంటాయి. అందులో ఈ వీడియో ఒకటి.

 

View this post on Instagram

 

A post shared by Nitu (@mr.nitu1234)