Simran : సీఎం విజయ్‌తో సిమ్రాన్ ఫ్యామిలీ మీటింగ్.. సిమ్రాన్ కొడుకులు ఎంత పెద్దవాళ్ళు అయ్యారో చూశారా..?
హీరోయిన్ సిమ్రాన్ తాజాగా తమిళనాడు సీఎం విజయ్ ని తన ఫ్యామిలీతో కలిసి అభినందించింది. సిమ్రాన్ భర్త, తన ఇద్దరు పిల్లలు విజయ్ ని కలిశారు. ఈ ఫోటోలను సిమ్రాన్ తన సోషల్ మీడియాలో పంచుకుంది. సిమ్రాన్ తనయులను చూసి ఈ హీరోయిన్ కి ఇంత పెద్ద కొడుకులు ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారు.




Simran
