Anasuya Bharadwaj In Green Saree: చిలకపచ్చ చీరలో హొయలు పోతున్న అనసూయ!
బుల్లితెర యాంకర్‌గా, వెండితెర నటిగా అనసూయ భరద్వాజ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం ఇటు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా బిజీగా మారింది. కాగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే ఫోటోషూట్లకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. తాజాగా చిలకపచ్చ చీరకట్టులో అనసూయ అందాల విందుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.