ధనాధన్ బాదిన రోహిత్, కోహ్లీ.. గెలుపు సంబరాలు చేసుకున్న టీమిండియా.. ఫొటోలు చూస్తారా?
India-australia 3rd odi 2025 Photos: ఆస్ట్రేలియాపై మూడో వన్డేలో గెలవడంతో టీమిండియా మైదానంలో సంబరాలు చేసుకుంది. స్టార్ బ్యాటర్లు రోహిత్, కోహ్లీ ధాటిగా ఆడి విమర్శకుల నోరు మూయించారు. మైదానంలో భారత జట్టు సంబరాల్లో మునిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.











