Anchor Manjusha : బ్లాక్ ఈజ్ క్లాసిక్.. బట్ నాట్ బేసిక్.. యాంకర్ మంజూష ఫోటోలు వైరల్..
యాంకర్ మంజూష (Anchor Manjusha) బ్లాక్ డ్రెస్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లాక్ ఈజ్ క్లాసిక్.. బట్ నాట్ బేసిక్ అంటూ వాటికి క్యాప్షన్ ఇచ్చింది.



















