Shraddha Das: నడుము అందాలతో రచ్చ చేస్తున్న ‘శ్రద్ధా దాస్’… ఫోటోలు చూశారా..?
తడిసిన అందాలతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఇండియన్ హీరోయిన్ 'శ్రద్ధా దాస్'.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్స్ ని కనువిందు చేస్తూ ఉంటుంది.







